పల్సర్‌ ప్రియులకు సరికొత్త NS400Z

పల్సర్‌ ప్రియులకు సరికొత్త NS400Z

1. డాట్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లేతో అధునాతన కలర్ స్కీమ్‌లతో కూడిన పూర్తి-డిజిటల్ ఇంట్రుమెంట్ ప్యానెల్‌

2. ఈ బైక్‌ని బజాజ్ రైడ్ కనెక్ట్ యాప్‌ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీతో ఈ బైక్‌ని పూర్తిగా నేవిగేట్‌ చేయవచ్చు

3.టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ మరియు టెక్స్ట్ అలర్ట్‌లు, మ్యూజిక్ కంట్రోల్, ల్యాప్ టైమర్‌ని కంట్రోల్‌ చేయవచ్చు

4.USB ఛార్జింగ్ పోర్ట్‌ కూడా ఉంది

4.USB ఛార్జింగ్ పోర్ట్‌ కూడా ఉంది

5.ఈ బైక్‌ ఫ్రంట్‌ ఫేసియా (ముందు భాగం) డిజైన్‌కి సరికొత్తగా మార్పు చేసింది

6. స్పోర్టీ లుక్‌ని కలిగి ఉన్న బైక్‌లా దీనిని బజాజ్‌ డిజైన్‌ చేసింది.

7. ఫ్రంట్‌లో సింగిల్-పాడ్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, హెడ్‌ల్యాంప్‌కి రెండు వైపులా ఉన్న LED DRLలు.

8. ఈ బైక్‌ మొత్తం నాలుగు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండనుంది. అవి బ్లాక్, మెటాలిక్ పర్ల్‌ వైట్, కాక్‌టెయిల్ వైన్ రెడ్ మరియు ప్యూటర్ గ్రే కలర్లలో రానున్నాయి.

9. ఇంజిన్‌: 373cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో ఈ బైక్‌ పనిచేస్తుంది. 8800rpm వద్ద 40 PS మరియు 6500rpm వద్ద 35 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

10. ఈ బైక్‌ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. రెయిన్, రోడ్, ఆఫ్-రోడ్ మరియు స్పోర్ట్ అనే నాలుగు రైడింగ్‌ మోడ్‌లు ఈ సరికొత్త బైక్‌లో గమనించవచ్చు.